Organic Maps మొత్తం ఇన్‌స్టాల్‌ల సంఖ్య ఏడాదిలోపే రెట్టింపై, 12 మిలియన్లు దాటింది!
మా సహకారులకు, మద్దతుదారులకు, యాప్ గురించి ఇతరులకు తెలియజేస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు!
అనేక ఆసక్తికరమైన ఫీచర్లను అందించబోయే తదుపరి వెర్షన్‌కు మేము తుది మెరుగులు దిద్దుతున్నాము. మీ విరాళాలు అభివృద్ధిని వేగవంతం చేయడానికి, పెరుగుతున్న బ్యాండ్‌విడ్త్ మరియు సర్వర్ ఖర్చులను భరించడానికి సహాయపడతాయి.